Monday, April 28, 2008

raava kanipinchava


నీలిమెఘాల మాటున దాగిన ఓ చందమామా

రావా కనిపించవా, ఎందుకురా నీకు అలక
నేను ఏమన్నాని
నీవు కనిపించ లేదు నా వెంట రాలేదనేగా కసిరా

అందుకే ఇంత అలకానీ మీద ప్రేమతోనె గ అన్నా

అలక మాని కనిపించవా

ఈ రేయీ చేజారి పోనియకు రా

నీ వెన్నెల వెలుగులొ నీతో చేరి

ఎన్నో ఉసులు చెప్పాలనుకొన్న నా గుండె సవ్వడి
చక్కని చుక్కల మద్య నున్న నీకు వినిపించదా ప్రియా

3 comments:

Aditya said...

ఏమీ లేదు అరుణ గారు, మీరు ఆ బ్లాగ్ లో ఒక కామెంట్ పెట్టండి, వీవెన్ మిమ్మల్ని ఆడ్ చేస్తాడు!
మీ రచనా విధానం బాగుంది, రాస్తూ ఉండండి! థాంక్స్!

మీనాక్షి said...

అరుణ గారు చాలా బాగుంది...

durgeswara said...

ammaa! mIku bhagavaddattamgaa vchchina kavitvam kEvalam kalpanalakE kaaka sakaLakalalaku amtima laXyamayina aa kannayya veipu tippitE elaa vumTumdO okasaari prayatnimchi choodamDi. idi salahaa kaadammaa, kEvalam abhyardhana maatramE.