Monday, June 16, 2008

బత్తి బంద్ ..ఈ రోజునుంచి

బ్లాగరులు అందరు వ్రాసిన అబిప్రాయలను చదివాను, నేను నిన్ననే పాటిద్దమనుకున్నాను కాని మావారి అరోగ్యం సరిగ లేనందు వల్ల పాటించలేక పోయాను ఇవ్వాల నుంచి రోజు ఒక గంట పాటిస్తాను.


ఇక నావరకు నేను చేస్తున్నవి

మా అమ్మాయి college velladani ki two wheeler తీసిద్దామనుకున్నను కాని globel warmer గురించి చదివిన తరువతా ఆ నిర్ణయం మార్చుకొని నాలాంటి అలోచన వున్న మ అమ్మాయి ఫ్రెండ్స్ పేరెంట్స్ తో కలసి మాట్లాడి టూ వీలర్ lo వున్న రిస్క్ చెప్పి ఎకొనమికల్ గ మరియు ట్రాఫిక్ రిస్క్ చెప్పిన తరువాత గ్లోబల్ వార్మింగ్ గురించి చెప్పి అందరిని ఒప్పించి నాకు 5 years పరిచయం వున్న manchi ఆటో మట్లాడాను ఇప్పుడు happy 5 మెంబెర్స్ ఫ్రెండ్స్ వెల్లివస్తువున్నారు per మెంబెర్ 350/- మాత్రమె పేరెంట్స్ కూడ చాల happy


ఇక నెక్ష్ట్ అతి పెద్దదైన అలవాటు మార్చుకోవడం వీలైనంత తగ్గించుకోవడం ప్లాస్టిక్ use


fridge లొ ప్లాస్టిక్ కవర్స్ బదులు బాక్స్ లు వాడడం ఇవి పెర్మెనెంట్ గా వుంటై క్లీన్ చేసుకొవలసిన పని మాత్రము వుంటుంది వారనికి ఒకసారి చేసుకొని కూరగాయలు నింపితే సరి


మార్కెట్ వెల్లినపుడు మనము కూరగాయలు అన్ని కలసి పోతాయని చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్స్ తీసుకొని వెల్లకుండ మన పాత చున్నిని చిన్న చిన్న సంచులుగా అంటె మన అమ్మమ్మల దగ్గర అకువక్క సంచి వుంటుంది కదా ఆ పద్దతిలో అన్నమాట అది ఆటొమాటిక్ గా దారం లాగితే లాక్ అయిపొతుంది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ గ మనమె పరిచయం చేద్దాం ఇవీన్ని కలిపి పెద్ద బుట్టా లో వేసుకుంటె సరి యెల వుందడి ఆవిడియ


ఇక అవసరం వున్న గది లోనె లైట్ వుంచడం, మ అమ్మాయి అనవసరంగ ఫ్యాన్ అన్ లో వుంచుతుంది..తనకు చేప్పెసా బిల్ల్ 500/- నీకే ఇచ్చేస్త దాటితే నువ్వు నీ పొకెట్ మని నుంచి ఇవ్వాలి దానికంటె తక్కువైతె నువ్వె వుంచెసుకో అన్న, అంతె లాస్ట్ మంత్ 320/- మాత్రమె వచ్చింది, ఇక ట్యూబ్ లైట్ ప్లేస్ లొ పవర్ సేవర్ బల్బ్స్ వుంచాను, ఇక స్నానానికి మా పాపకి మాత్రమే వేడి నీల్లు మెమిద్దరం ప్రక్రుతి ఇచ్చిన నీళ్ళు

ఇక ఈరోజు నుంచి డైలి వన్ హవర్ బత్తి లకు బై బై చెప్పి చందమామాకు హాయ్ చెపుదమనుకున్నాం, యెలాగు మ అమ్మాయి tution వెల్తుంది ఆ time lo , మేము అఫీస్ నుంచి ఇంటికి వెల్లెసరికి 7 అవుతుంది 30 మినిట్స్ లో రెఫ్రెష్ అయ్యి దేవుడికి దీపరధాన చెసి ఆ వెలుగులోనె బత్తిలకు బై చెప్తాను


ఇంకా ఎమైన అవిడియాలుంటే చెప్పండి ప్లీస్


అరుణ

Thursday, May 29, 2008

ఒకసారి అలోచించండి


ఈ విషయం అందరు చూసి చూడనట్లుగా గడిపేస్తున్నారు సమజం మీద ఈ విష ప్రబావం చాల వుంటుంది


నా friend లక్ష్మి తనది చాల పేద కుటుంబం inter వరకు చదువుకుంది, చదువు కొనడానికి వీలు లేక మద్యలోనే చదువు డ్రాప్.. ఇక తనకు సంబందాలు చూస్తు వున్నారు, కట్న కానుకలు ఇచ్చుకోలెక.. బార్య చనిపోయి ఇద్దరు పిల్లలు వున్న అతనికి ఇచ్చి పెళ్ళి చేసారు, అతను చాలమంచి వాడు అతను ప్రబూత్వ ఉద్యొగి..


ఇక మన లక్ష్మి విషయానికి వద్దాం ఇక తను పిల్లలను ఎలా చూసేందంటే మాటాల్లో చెప్పలేము తనదే ఈ సామ్రజ్యం ఇక్కడ తనకు ఏది ఎదురు లేదు అన్నట్టు తన ప్రవర్తన, పిల్లలైతే ఇక పని పిల్లలే వారికి సరియైన ఆహారం కుడ సరిగా లేదు వారి అలాన పాలన లేదు వంట తప్ప టోటల్ పని పిల్లలదే.


తనకు ఒక పాపా ఇక ఆ పాపే యువ రాణి అతను ఎక్కువగా క్యాంప్ లో వుంటాడు వారికి దబల్ కాట్, పిల్లలకు మత్రము చాప ఆ పిల్లలు వాడే ప్రతి వస్తువు వేరుగ వుంచడమె.. వారి డ్రెస్స్లు లు కుడ చాకలి చేత వేరుగా వాష్ ఇలా అంటరాని వళ్ళలా పిల్లలు నాకైతే చాల బాదా అనిపించేది


నెను తనకు ఎప్పుడు చేప్పెదాన్ని పిల్లలను ఒక 10 years చక్కగ చూసుకో వారు జీవితాంతం నీకు రుణపడి వుంటారు నీకు అన్నివెళలా సహాయంగా వుంటారు .. నువ్వు ఈ 10 years వారిని కేర్లెస్స్ చేసావనుకో నీకు జీవితాంతం మాటలు తప్పవు, ఇప్పుడు నీవు వయసులో వున్నావు రేపు వారు పెద్దగైన తరువతా నిన్ను అలాగే చుస్తారుకద అంటే వినిపించు కోదు.. వారితొ కలిసిపోయి చక్కగ ఆడుకో వరితొ లైఫ్ ఎంజొయ్ చెయ్ అంటే వినదు ఆ పిల్లలను వేరే లోకం నుంచి వచ్చిన వారిల తనకు సంబందం లేని వారిలా చుస్తుంది...పిల్లలు ఎవరైన పిల్లలే కదా ఎందుకి తేడ.



అమ్మ చనిపొవడమే వారు చేసిన తప్పా ఒక లక్ష్మి నే కాదు మన సమజంలో ఇలాంటి లక్ష్మి లు చాల మంది మన చుట్టునే వున్నారు దయచెసి ఆ పసి ప్రాణాలను అర్థం చేసుకోండి అలాంటి లక్ష్మి లు చేస్తున్నది తప్పు అని చెప్పండి అలా బయం గా బెరుకుగా పెరిగిన పిల్లలు పెద్దవారై సమజంలో యెల కలిసిపొతారు ఒక సారి అలోచించడి.

భార్య యే కారణం వల్ల నైన చనిపొయి మరి పేళ్ళీ చెసుకొనె తండ్రులు ఒక సారి పిల్లల గురించి డీప్ గా అలోచించడి

నామనసులొ వున్న ఫీలింగ్స్ సరిగా చెప్పలేదనుకుంటున్నాను

అరుణ

Saturday, May 10, 2008

నాడు...నేడు



నాడు అమ్మ వడిలో వెచ్చదనం
నేడు అఫిసులొ మెడమీద కత్తులు
నాడు దోబుచులాటలు దాగుడుమూతలు
నేడు ప్రాజెక్ట్ లు లక్షాలు వత్తిడులు
నాడు ఆత్మీయతతో కుడిన చల్లని చిరునవ్వు
నేడు పెదవుల మీద మాత్రమె నవ్వు
నాడు ఒంటరితనమె తెలియని ఉమ్మడికుటుంబం
నేడు ఒంటరితనం జడలు విప్పిన భూతంల
నాడు ఆపదలొ మేమున్నమంటు అందరి ఓదర్పు
నేడు ఆపదలొ అందరు మాయం
నాడు అందమైన పూదోటలొ పక్షుల కిలకిలా రావలతో
నేడు డిజిటల్ సౌండ్ జిలుగు వెలుగుల మయాదర్పనం
నాడు అమ్మమ్మ తాతయ్య ల నీతి కథలు
నేడు చాటింగ్ మీటింగ్ డేటింగ్ లు
నాడు ఊరి ఊరి కి చాల దూరం, మనసులు మాత్రం చాల దగ్గర
నేడు ప్రపంచమె ఒక కుగ్రామం కాని మనసులు మాత్రం చాల దూరం
నాటికి నేటికి వున్న సన్నని గీతను చెరిపేద్దమా
నేటి అదునికతతో పాటు నాటి స్వచ్చతను కాపాడు కుందామా

Monday, April 28, 2008

raava kanipinchava


నీలిమెఘాల మాటున దాగిన ఓ చందమామా

రావా కనిపించవా, ఎందుకురా నీకు అలక
నేను ఏమన్నాని
నీవు కనిపించ లేదు నా వెంట రాలేదనేగా కసిరా

అందుకే ఇంత అలకానీ మీద ప్రేమతోనె గ అన్నా

అలక మాని కనిపించవా

ఈ రేయీ చేజారి పోనియకు రా

నీ వెన్నెల వెలుగులొ నీతో చేరి

ఎన్నో ఉసులు చెప్పాలనుకొన్న నా గుండె సవ్వడి
చక్కని చుక్కల మద్య నున్న నీకు వినిపించదా ప్రియా

Monday, March 10, 2008

ఎందుకు భయం







స్వప్న సౌదలని సాదించలంటే కావలసింది ఆత్మస్తైర్యం
నీవు నిన్నటిని చూసావు

నేటిని చూస్తున్నావు

మరి రేపటి గురించి ఎందుకు భయం

పిరికి వారికి చరిత్రలొ స్థానం లేదు

స్వప్న కిరీటలు సాహసవంతుల సొంతం

Wednesday, February 27, 2008

అరుణ
ఈ అరుణ మనసులో ఉదయించే ఆలోచనల ఊహాల కిరణాలను మీతో పంచుకోనె చిన్ని ప్రయత్నమే ఈ అరుణ కిరణం.. అక్షర ధోషాలుంటే మన్నించగలరు.